Friday, February 3, 2017

శ్రీవసంత పంచమి వేడుకలు@ ఆర్.వి.యస్.సి.వి.యస్ హైస్కూలు,చిలకలూరిపేట. విద్యాభ్యాసానికి ప్రారంభం - అక్షరాభ్యాసం ! అక్షరాలను దిద్దించడంతో విద్యాభ్యాసం ప్రారంభం అవుతుంది. "అక్షరం " అంటే క్షయము లేనిది, నాశనం లేనిది అని అర్ధం. మనం సంపాదించే సంపదల్లో ఏదైనా నశిస్తుంది కానీ....అక్షర సంపద, విద్యా సంపద మాత్రం నశించదు.
























No comments:

Post a Comment